విమానంలో వాటర్ లీకేజీ.. వైరల్ వీడియో | passengers in their seats as water drips onto them for entire journey | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 1 2017 2:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

ఎక్కడైనా పాత ఇళ్ల పైకప్పు నుంచి వర్షం నీళ్లు కారడం గురించి వింటుంటాం.ఎప్పుడో ఒకసారి గానీ బస్సుల్లోమనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వదు.కానీ ఏకంగా విమానంలో ప్రయాణికులు మొత్తం జర్నీ సమయంలో నీళ్లు కారి మీద పడుతుండగా ప్రయాణం చేయాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement