ఓ వైపు ఇళ్లు కాలి బూడిదైపోతుందని ఫ్యామిలీ ఏడుస్తుంటే.. మరోవైపు బాధ్యత గల పోలీసు అధికారులు మాత్రం నింపాదిగా సెల్ఫీలు తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన న్యూయార్క్ శివార్లలో గత గురువారం చోటుచేసుకుంది.
Jan 8 2017 10:27 AM | Updated on Mar 20 2024 3:50 PM