ఉత్తరాఖండ్ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ కృష్ణకాంత్ పాల్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన హరక్ సింగ్ రావత్ సహా మొత్తం తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.