బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. వర్సిటీలో ట్రంప్ మద్దతుదారుడు, వివాదాస్పద ఎడిటర్ మైలో ఇనాపొలస్ కార్యక్రమానికి నిరసనగా బుధవారం రాత్రి విద్యార్థులు పెద్దపెట్టున నినదించారు. క్యాంపస్ అద్దాల్ని పగులగొట్టి, ఫర్నిచర్‌ను తగలబెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో వారు బాష్పవాయువు ప్రయోగించారు.
Published Fri, Feb 3 2017 7:31 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement