టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదిరి సాక్షిగా టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వచ్చేలోపే ఉగాది వేడుకలు పూర్తి కావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు నిలదీయడంతో, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.