రైతులందరికీ న్యాయం జరగాలి | Raithu deeksha starts over Farmer problems at Indira Park | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 23 2016 12:30 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

రైతుల సమస్యలపై తెలంగాణ రైతు జేఏసీ చేపట్టిన రైతు దీక్ష ఆదివారం ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్‌ వద్ద ప్రారంభమైంది. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ రైతు దీక్షకు దిగారు. ఆయనతో పాటు రైతు సంఘాల నాయకులు కూడా దీక్షలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement