సెన్సార్ బోర్డ్ సభ్యురాలిపై క్రిమినల్ కేసు పెడతా: రామ్‌గోపాల్ వర్మ | ram gopal varma to file criminal case against censor board member dhanalakshmi | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 9 2013 5:17 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు పెడతానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హెచ్చరించారు. సత్య-2 కొన్ని చోట్ల విడుదల కాకుండా ఆమె అడ్డుకుంటున్నట్లు వర్మ ఆరోపించారు. ఈ సినిమా హిందీ భాషలో విడుదలయింది. తెలుగులో విడుదలకు అడ్డంకులు కల్పించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా నిర్మాతలు ఇబ్బంది పడ్డారని వర్మ ఆరోపణ. ధనలక్ష్మిపై రేపు నాంపల్లి కోర్టులో కేసు వేస్తానని వర్మ చెప్పారు. ధనలక్ష్మిపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement