ఆయనో సీనియర్ ఐపీఎస్.. కేంద్ర సర్వీసుల్లో కీలక విభాగాలకు అధిపతిగా పనిచేసిన రాష్ట్ర కేడర్ అధికారి. ఇటీవలే పదవీ విరమణ సైతం పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన విభాగాలకు చీఫ్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే నయీమ్, నయీమ్‌తో అంటకాగిన ఖాకీలతో సంబంధాలు అల్లుకున్నాయి.