మాస్కో టు శ్రీకాళహస్తి | Russians conduct puja for pregnancy in Srikalahasti Temple | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 5 2016 6:40 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ఇప్పటికే ఖండాంతరాలకు పాకిన శ్రీకాళహస్తీశ్వర మహత్యానికి సోమవారం మరో రుజువు లభించింది. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేస్తే శుభం జరుగుతుందనే విశ్వాసంతో రష్యాకు చెందిన 16 మంది భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement