ఫుల్‌స్పీడ్‌లో ఉన్నప్పుడు పాము లిఫ్ట్‌ అడిగితే.. | Snake Lunges At Man Riding A Motorcycle | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 19 2017 7:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

యూట్యూబ్‌లో ఓ వీడియో ఇప్పుడు తెగ ట్రెండింగ్‌ అవుతోంది. వేగంగా బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తిని పలుకరించిన అనుకోని అతిథికి సంబంధించినదే ఆ వీడియో. అయితే, ఆ అతిథి పలకరించింది ప్రేమతో కాదు.. భయంతో.. ఆ అతిథి వ్యక్తి కూడా కాదు.. ఓ పెద్ద పాము. అదేమిటని అనుకుంటున్నారా.. మరేం లేదు. ఈ నెల (ఏప్రిల్‌) 16న థాయిలాండ్‌లోని లాంపాంగ్‌ రోడ్డులో పట్టపగలు ఓ వ్యక్తి బైక్‌ వేసుకొని వేగంగా వెళుతున్నాడు. అతడి వెనుకాలే ఓ కారులో కొంతమంది వస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement