లోక్‌ల్‌ ట్రెయిన్‌లో పాము కలకలం | Pax find snake on ceiling fan inside suburban train in Mumbai | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 2 2018 5:12 PM | Last Updated on Fri, Mar 22 2024 10:57 AM

 ముంబై లోకల్‌ ట్రెయిన్‌లో పాము  కలకలం సృష్టించింది. సబర్బన్ రైలులో సీలింగ్ ఫ్యాన్‌ నుంచి వేలాడుతూ ప్రయణీకులను షాక్‌కు గురి చేసింది.   రైలులోని ఫస్ట్ క్లాస్  కోచ్‌లో  దర్శనమిచ్చిన పసిరిక పాము  రైలులోని వందల మంది ప్రయాణికులను భయాందోళనలకు గురి చేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement