కోర్టుకు హాజరుకాని సోనియా, రాహుల్ | Subramanian Swamy and Congress leader Abhishek Manu Singhvi reach Patiala House Court in Delhi | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 8 2015 11:31 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాటియాలా కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు మరోసారి వారికి అవకాశం ఇచ్చింది. ఈ నెల 19న కోర్టుకు తప్పనిసరిగా రావాలని ఆదేశించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement