నన్నపనేనిని తోసేసిన స్వామిగౌడ్ | Swamy goud clashes with nannapaneni rajakumari | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 16 2013 11:47 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

శాసనమండలిలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్సీలు ఆ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలి మీడియా పాయింట్ వద్ద సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీల మధ్య తోపులాట జరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement