తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహించారు. పుట్టగడ్డ సమీపంలో వారికి 20 మంది ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. దాంతో టాస్క్ఫోర్స్ సిబ్బందిపై వారు రాళ్లు, గొడ్డళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో కానిస్టేబుల్ దిలీప్కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.
Published Thu, Jul 21 2016 9:16 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement