తెలుగు తమ్ముళ్లు డిష్షుం.. డిష్షుం | TDP leaders fight among themselves | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 15 2013 3:12 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

ఎర్రబెల్లి వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా తీవ్రంగానే స్పందించారు. ఎర్రబెల్లిని అసలు చదువు సంస్కారం లేని వ్యక్తిగా రమేష్ అభివర్ణించారు. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం చేయకుండా ఎలా విభజిస్తారని ఆయన ఎర్రబెల్లిని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement