నేడు అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశం | Today is the assembly and council special meeting | Sakshi
Sakshi News home page

Published Tue, May 16 2017 7:25 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం మంగళవారం రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, ఉదయం 10.15 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement