బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన హరీష్‌ | TRS gears up for foundation day grand fete in Warangal | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 8 2017 5:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న హన్మకొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరిలు శనివారం పరిశీలించారు. సుమారు 190 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ సభ కోసం భారీగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement