వ్యాను బోల్తా: ఇద్దరు మృతి | Two killed,3 injured as van turns turtle at Besthavaaripeta in Prakasham | Sakshi
Sakshi News home page

Published Wed, May 27 2015 10:33 AM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM

మహింద్రా జైలో వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పందిళ్లపల్లి వద్ద బుధవారం ఉదయం జరిగింది. అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన వెంకటరమణ, సోమశేఖర్ తమ పిల్లలకు విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో అడ్మిషన్లు తీసుకుని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement