May 13 2017 10:24 AM | Updated on Mar 22 2024 11:30 AM
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాద ఘటన మరవక ముందే కావూరి హిల్స్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మినీ కూపర్ కారు శనివారం తెల్లవారుజామున టాటా సఫారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.