‘ప్రాణం పోయినా సరే.. రైల్వేజోన్‌కు పోరాటం’ | YSRC district president gudivada amarnath begins aatma gourava yatra for visakha railway zone | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 30 2017 5:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

తన ప్రాణం పోయినా సరే విశాఖ రైల్వేజోన్‌ సాధించేవరకూ పోరాటం చేస్తానని వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ సాధన కోసం ఆయన ఇవాళ్టి నుంచి 11 రోజులు ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement