'వైఎస్ జగన్ చలించిపోయారు' | YSRCP Demand for Judicial Enquiry on TDP call money scam | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 14 2015 2:47 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

తెలుగు తమ్ముళ్ల కాల్ మనీ వ్యవహారంపై హైకోర్టు జడ్జితో విచారణకు ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణకు ఎందుకు ఆదేశించలేదని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement