17న ఢిల్లీలో వైఎస్ఆర్సిపి మహాధర్నా | ysrcp maha dharna on 17th in delhi | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 8 2014 4:35 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈనెల 17 వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement