ఉప్పులేటి కల్పనపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు | ysrcp-mlas-complaints-on-mla uppuleti kalpana-over-disqualification | Sakshi

Published Sat, Dec 31 2016 7:06 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తక్షణమే పార్టీ ఫిరాయించిన ఉప్పులేటి కల్పనపై అనర్హత వేటు వేయాలని కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement