'గతి తప్పిన పాలనను ఎండగడతాం' | ysrcp will fight against tdp government on pressing issues, says dharmana prasadarao | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 29 2016 11:38 AM | Last Updated on Wed, Mar 20 2024 5:15 PM

టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి సమరభేరికి సిద్ధమైంది. నవంబర్‌ 6న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా చంద్రబాబు మోసాలను వైఎస్ఆర్ సీపీ ప్రజలకు వివరించనుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement