ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు | pv sindhu beats Okuhara in semifinals and enters into final | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 18 2016 9:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఏ భారత షట్లర్కు సాధ్యంకాని ఫీట్ నమోదు చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సెమీస్ లో జపాన్ ప్లేయర్ ఒకుహారపై 21-19, 21-10 తేడాతో నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు వరుస గేమ్ లను గెలుచుకుని మ్యాచ్ నెగ్గింది. తొలి గేమ్ నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement