పీవీ సింధుకు మరోసారి నిరాశే | PV Sindhu Loses Thailand Open To Nozomi Okuhara | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 15 2018 8:18 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

ఈ ఏడాది తొలి అంతర్జాతీయ సింగిల్స్‌ టైటిల్‌ కోసం చేసిన ప్రయత్నంలో తెలుగు తేజం, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు మరోసారి నిరాశే ఎందురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్, ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌) చేతిలో 21-15, 21-18 తేడాతో ఓటమి పాలైంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement