:టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా మన్ననలు అందుకుంటున్న మరో వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా..ధోని శైలిని బాగానే వంట బట్టించుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ధోని బంతిని పూర్తి అందుకోకుండానే వికెట్లపైకి విసరడం ఆ క్రమంలోనే ప్రత్యర్థి ఆటగాళ్లను అవుట్ చేయడం చూస్తునే ఉన్నాం.