థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 13 మందిని రక్షించేందుకు ఆదివారం రాత్రి చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఆదివారం 12 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో నలుగురు విద్యార్థుల్ని బయటకు తీసుకు రాగా, సోమవారం నాడు మరో నలుగురిని కాపాడినట్లు తెలిసింది.