అక్రమంగా కారును షోరూమ్ ముందు పార్కింగ్ చేయడమే కాకుండా ఇదేమని ప్రశ్నించినందుకు సినీనటుడు రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ వరదరాజన్‌పై గత ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే పోటీ చేసిన కౌశిక్ రెడ్డి దాడి చేశాడంటూ దర్శకురాలు, సీనీనటి జీవితారాజశేఖర్‌లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావుకు ఫిర్యాదు చేశారు.