‘జంబలకిడి పంబ’ ట్రైలర్‌ విడుదల | Comedian And Hero Srinivas Reddy Jambalakidi Pamba Trailer Out | Sakshi
Sakshi News home page

‘జంబలకిడి పంబ’ ట్రైలర్‌ విడుదల

Published Tue, Jun 12 2018 8:30 PM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

ఈవీవీ సత్యనారాయణ ‘జంబలకిడి పంబ’ సినిమా ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్‌, ఆలీ, సీనియర్‌ నరేష్‌, కోట శ్రీనివాసరావు లాంటి దిగ్గజాలు చేసిన కామెడీని ఎప్పటికీ మరిచిపోలేము. మళ్లీ అలాంటి కాన్సెప్ట్‌తో, అదే టైటిల్‌తో తెరకెక్కిన సినిమా ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. 


 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement