నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ క్లబ్ దాటేసి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ విడుదల
Published Sun, Apr 1 2018 10:08 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
Advertisement