అభిమానుల కోసం నాని సంక్రాంతి కానుక | Sankranthi Surprise From Nani | Sakshi
Sakshi News home page

అభిమానుల కోసం నాని సంక్రాంతి కానుక

Published Sat, Jan 13 2018 11:21 AM | Last Updated on Thu, Mar 21 2024 5:20 PM

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఈ సంక్రాంతికి అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేశాడు. ఇటీవల ఎమ్‌సీఏ సినిమాలో మంచి విజయాన్ని అందుకున్న ఈ యంగ్‌ హీరో ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement