శరత్‌కుమార్‌, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు | Madras High Court Orders Against Actor Sarath Kumar | Sakshi
Sakshi News home page

శరత్‌కుమార్‌, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు

Published Sun, May 5 2019 3:04 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

 ప్రముఖ నటులు శరత్‌కుమార్‌, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో సినీ నటీనటుల సంఘానికి శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా, రాధారవి కార్యదర్శిగా ఉన్నారు. ఆ కాలంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నడిగర్‌ సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు అక్రమంగా అమ్మారని 2017లో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement