కూకట్‌పల్లి‌లో కుప్పకూలిన పాఠశాల స్టేజీ | 2 School Girls Dead, 5 Hurt as Wall Collapses at Hyderabad School | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లి‌లో కుప్పకూలిన పాఠశాల స్టేజీ

Published Fri, Aug 3 2018 8:09 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

అప్పటివరకు కరాటే కసరత్తులో మునిగిన ఆ చిన్నారులకు అవే చివరి క్షణాలయ్యాయి. చిరునవ్వులొలికే పిల్లలను మృత్యువు స్టేజీ రూపంలో కబళించింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ పాఠశాల ఆవరణలో ఉన్న వేదిక (స్టేజీ) బీములు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement