తెరపడని టీడీపీ జమ్మలమడుగు పంచాయితీ | Adinarayana Reddy and Rama Subba Reddy to Hold Meet With Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

తెరపడని టీడీపీ జమ్మలమడుగు పంచాయితీ

Published Thu, Jan 24 2019 12:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

టీడీపీ జమ్మలమడుగు పంచాయితీ సద్దుమణగడం లేదు. ఏకంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఈ వ్యవహారానికి తెరపడలేదు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ తమకే కేటాయించాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలను పిలిచి చంద్రబాబు మాట్లాడారు. ఒకరిరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పోటీ చేయాలని రాజీ ఫార్ములాను చంద్రబాబు సూచించారు.
 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement