ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన సవాల్ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏంచేయాలో దిక్కుతోచక టీడీపీ నాయకులు జుట్టు పీక్కుంటున్నారు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలతో పాటు రాజీనామా చేసేందుకు టీడీపీ సిద్ధమా అని వైఎస్ జగన్ గురువారం సవాల్ విసిరారు.