గవర్నర్ నరసింహన్ టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా వ్యహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం అపహాస్యమవుతున్నా పట్టించుకోని గవర్నర్ చంద్రబాబును పొగడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
గవర్నర్ టీడీపీ భజన చేస్తున్నారు
Published Thu, Jan 25 2018 2:58 PM | Last Updated on Wed, Mar 20 2024 3:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement