అరకు ఎమ్మెల్యేను కాల్చిచంపిన మావోయిస్టులు | Araku MLA Kidari Sarveswara Rao Died in Maoist Attack - Vizag | Sakshi
Sakshi News home page

అరకు ఎమ్మెల్యేను కాల్చిచంపిన మావోయిస్టులు

Published Sun, Sep 23 2018 1:44 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

అరకులోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్‌, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement