ఏటా జరిగే వారోత్సవాలకు ముందుగా మాటు వేసి పొంచిన మావోయిస్టులు విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను దారుణంగా కాల్చి చంపారు. ఏవోబీలో దాదాపు 65 మందితో కూడిన మావోయిస్టు దళం ఈ దాడికి పథక రచన చేసి కొద్ది రోజులుగా రంగంలోకి దిగి సంచరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థను రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సర్వే చేసేందుకు తరలిం చడంతో ఈ ఘాతుకం జరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Published Mon, Sep 24 2018 6:54 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement