పవిత్రమైన మంటపంలో ఓ పెళ్లి జంట బీరు తాగి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు... సాధారంగా పెళ్లి మండటపంలో నూతన దంపతులకు చల్లటి పానీయాలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఇక్కడ కనిపించే ఓ జంట తమ స్నేహితులు ప్రేమతో తీసుకువచ్చిన బీరు బాటిళ్లను ఎత్తి గుటగుట తాగి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
బీరు తాగిన పెళ్లి జంట..వైరల్ వీడియో
Published Mon, May 27 2019 9:57 AM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM
Advertisement
Advertisement
Advertisement