పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ పేలి వరుడి దుర్మరణం | Wedding Gift Kills Groom in Odisha | Sakshi
Sakshi News home page

పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ పేలి వరుడి దుర్మరణం

Published Sat, Feb 24 2018 1:46 PM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

అంగరంగ వైభవంగా పెళ్లి, రిసెప్షన్‌లు జరిగాయి. ఆ ఆనందంలో ఇంటికి చేరిన జంట తమకు వచ్చిన కానుకలను తెరిచి చూసింది. అందులో ఒక కవర్‌ పేలి పెళ్లి కొడుకు, ఓ వృద్ధురాలు మృతి చెందారు. దీంతో ఆ ఇంట పెనువిషాదం నెలకొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement