కాంగ్రెస్ నేతలపై అవాంఛనీయ, అణిచివేత వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని నిలువరించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం లేఖ రాశారు. ఈ లేఖపై పలువురు ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు సంతకాలు చేశారు.
Published Mon, May 14 2018 9:47 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
Advertisement