కౌంటింగ్‌పై టీడీపీ కుట్రలు | Chandrababu creating plans on counting day | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌పై టీడీపీ కుట్రలు

Published Mon, May 20 2019 6:53 AM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM

ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా పూర్తయ్యేలా సహకరించాలని ఏ రాజకీయ పార్టీ అయినా తన ఏజెంట్లకు సూచిస్తుంది. అధికారం కోల్పోతున్నామనే నిస్పృహతో టీడీపీ మాత్రం కౌంటింగ్‌ సమయంలో గిల్లికజ్జాలకు సిద్ధమవుతోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి విషయంలోనూ ఘర్షణ వైఖరి అనుసరించాలంటూ టీడీపీ తన ఏజెంట్లకు నూరిపోస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement