సీఎం సభలో అపశ్రుతి,పలువురికి గాయాలు | Chaos In CM Chandrababu Meeting At Dwarapudi Several Injured | Sakshi
Sakshi News home page

సీఎం సభలో అపశ్రుతి,పలువురికి గాయాలు

Published Tue, Apr 24 2018 1:43 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేదికకు సమీపంగా ఉన్న కాలువలపై నడవటానికి వీలుగా ఏర్పాటుచేసిన రేకులు విరిగి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అమాంతం కాలువలోకి కూరుకుపోయిన బాధితులను పోలీసులు పైకిలాగారు. సీఎం సభలో నాసిరకం ఏర్పాట్లపై జనం పెదవివిరిచారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement