దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చార్టెడ్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి ఘట్కోపర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు ప్రయాణీకులు, ఒక పైలట్, ఒక పాదాచారి ఉన్నారు.
Published Thu, Jun 28 2018 3:39 PM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement