హనుమన్‌ జంక్షన్‌లో చింతమనేని నానా హంగామా | Chintamaneni Prabhakar Halchal in Hanuman Junction in Krishna | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 17 2018 10:58 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM

ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ హల్‌చల్‌ చేశాడు. ఈఘటన మంగళవారం జిల్లాలోని హనుమన్‌ జంక్షన్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. ఆర్టీసీ బస్సుపై సీఎం చంద్రబాబు ఫొటో తిరిగి ఉందని డ్రైవర్‌పై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాక  చింతమనేని ఆ బస్సు డ్రైవర్‌ను దుర్భాషలాడాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement