సున్నా వడ్డీ పథకం పూర్తిగా సున్నా: సీఎం జగన్ | CM Jagan slams Chandrababu over zero interest loan to farmers | Sakshi
Sakshi News home page

సున్నా వడ్డీ పథకం పూర్తిగా సున్నా: సీఎం జగన్

Published Fri, Jul 12 2019 11:09 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

సున్న వడ్డీ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేశామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సున్నావడ్డీ పథకం పూర్తిగా సున్నా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలో ఈ పథకంపై చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత టీడీపీ ప్రభుత్వ తీరునుఎండగట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement