ఆశ్రం వ్యవహారం: కానిస్టేబుల్‌పై వేటు | Constable suspended for ASRAM medical college issue | Sakshi
Sakshi News home page

ఆశ్రం వ్యవహారం: కానిస్టేబుల్‌పై వేటు

Published Sun, May 5 2019 8:03 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం మెడికల్‌ కాలేజీలో ఆందోళనకు దిగిన మెడికోల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై వేటు పడింది. కానిస్టేబుల్ మోహన్‌ను వీఆర్‌కు పంపాలని ఎస్పీ రవిప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement