చంద్రబాబు కమీషన్ల బాగోతం బట్టబయలైందని.. గతంలో సీబీఐని వ్యతిరేకించింది ఇందుకేనా అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవాలన్నారు. ప్రజలు అవినీతిని సహించడం లేదని పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారని కృష్ణదాస్ పేర్కొన్నారు.