27 నుంచి ఇంజనీరింగ్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ | Engineering stream web counselling from June 24 | Sakshi
Sakshi News home page

27 నుంచి ఇంజనీరింగ్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

Published Fri, Jun 21 2019 9:00 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించాలని ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫీజుల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో వీలైనంత త్వరగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement